Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త

Good News for Singareni workers
Advertisement
  • వారసుల గరిష్ఠ వయోపరిమితి పెంపు
  • 35 ఏళ్ల నుంచి 40కి పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం
  • 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడి
Advertisement
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40కి పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిర్ణ‌యాన్ని 2018 మార్చి 9వ తేదీ నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు సింగ‌రేణి యాజమాన్యం వెల్ల‌డించింది.
Advertisement
Advertisement
Singareni Collieries Company
Telangana

More Telugu News